జూన్ 09 'భారతీయ మార్గం' సౌజన్యంతో .... -------- సేకరణ : శ్రీ పి. దేవకాంత్
ND TV (యన్.డి. టి.వి.)
భారత దేశంలో బాగా ప్రజాదరణ ఉన్నవార్తా చానల్ ఇది. దీనిని స్పెయిన్ కు చెందినా గోస్పెల్ ఆఫ్ చారిటి సంస్థ స్థాపించింది.ఇది ఈ మధ్యనే పాకిస్తాన్లో కూడా వార్తలను ప్రసారం చేసుకోవడానికి అనుమతిని పొందింది. దీంతో పాకిస్తాన్ గురించి, దాని అభివృద్ది గురించి సాఫ్ట్ కార్నర్ ప్రసారాలను ఎక్కువగా చూపిస్తుంది. దీని సి.ఈ.వో. ప్రనయ్ రాయ్. ఇతను కమూనిస్ట్ పార్టి ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరి అయిన ప్రకాష్ కారత్ తోడల్లుడు.
CNN - IBN :
అమెరికా ప్రార్ధన కేంద్రంగా కలిగి, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో శాఖలను కలిగి ఉన్న సదరన్ బాప్టిస్ట్ చర్చి ద్వార నడుప బడుతున్న సంస్థ ఇది. ఈ వార్తా సంస్థ అభివృద్ధికి 800 డాలర్లను ప్రతి సంవత్సరం బాప్టిస్ట్ చర్చి అందిస్తుంది. దీని భారతదేశ అధిపతి రాజ్దీప్ సర్దేశాయి, అతని భార్య సాగరికా ఘోష్.
టైమ్స్ వార్తా సంస్థలు :
టైమ్స్ ఆఫ్ ఇండియా, మిడ్ డే, నవభారత్ టైమ్స్, ఫెమినా, ఫిల్మ్ ఫేర్, విజయ కర్ణాటక, టైమ్స్ నౌ (24 గంటల న్యూస్ చానల్) మొదలగు పత్రికలను నడుప బడుతున్న కంపెని బెన్నెట్ & కోల్ మెన్ సంస్థకు చెందినవి. ఈ సంస్థలో ప్రపంచ క్రైస్తవ సమాఖ్య 80 శాతం పెట్టుబడులు పెట్టగా, ఇటలి కంపెనీలు 20 శాతం పెట్టుబడులు పెట్టాయి.
స్టార్ టి.వి.
ఆస్త్రేలియన్ చే నడుప బడుతున్న ఛానల్ ఇది. St. Peters Pontiical చర్చ్, మెల్బోర్న్ మద్దతుతో నడుప బడుతున్నది.
హిందూస్తాన్ టైమ్స్ :
బిర్లా గ్రూపుకు చెందిన ఈ పత్రిక ప్రస్తుతం టైమ్స్ గ్రూప్ సహకారంతో నడుప బడుతున్నది.
ది హిందూ :
125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆంగ్ల దినపత్రికను ఈ మధ్యనే జాషువా సొసైటీ, బెర్నె, స్విట్జార్లాండ్ కొన్నది. దీని సంపాదకుడు యన్.రామ్. ఇతని భార్య స్విస్ జాతీయురాలు.
ది స్టేట్స్ మన్ :
కమూనిస్ట్ పార్టి ఆధ్వర్యంలో నడుప బడుతున్న పత్రిక.
ఆసియన్ ఏజ్ , దక్కన్ క్రానికల్ :
సౌది అరేబియన్ కు చెందిన సంస్థ సహకారంతో ఈ పత్రికను నడుపుతున్నారు. దీని సంపాదకుడు యమ్.జే.అక్బర్.
తెహల్కా డాట్ కాం / తరుణ్ తేజ్ పాల్ :
వీరికి ఇప్పటికీ కొన్ని వందల బ్లాంక్ చెక్స్ సౌది అరేబియా నుండి వస్తుంటాయి. దీని ప్రార్ధన ఉద్దేశ్యం బిజెపి ని , హిందువులను చులకనగా చూపించడమే. రాజ్ దీప సర్దేశాయి మరియు బర్కాదత్ యన్.డి.టి.వి. తరపున 2002 లో గుజరాత్ అల్లర్ల లో ముస్లింల తరపున మాట్లాడటానికి, వారి గురించి ప్రసారం చేయడానికి 5 మిలియన్ డాలర్లను సౌది అరేబియా నుండి పొందారు. ఈ అల్లర్లలో నష్టపోయిన, చనిపోయిన ఒక్క హిందూ కుటుంబాన్ని కూడా వారు ఇంటర్వ్యూ చేయలేదు., వారిని వారి వార్త చానళ్ళ లో చూపించలేదు.
మన భారతీయ మీడియా గురించి...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment